సర్కార్ బడి టీచర్లకు గుడ్‌న్యూస్.. మరోవారంలోనే స్పెషల్ TET 2026 నోటిఫికేషన్ విడుదల

Telangana Special TET 2026 Date and Time: తెలంగాణలో సర్వీసులో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ జూలై 21న విడుదల కానుండగా, సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇకపై ఏడాదికి రెండు స్పెషల్ టెట్లు, రెండు సాధారణ టెట్లు నిర్వహించనున్నారు..