ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం పలువురు తమవంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ జీపీ తక్కల్లపాడు గుత్తికోయగూడెంలో 15 మంది విద్యార్థులు 5 కిలోమీటర్ల దూరం నుంచి నార్లపూర్ స్కూల్వచ్చి చదువుతున్నారు.