సర్‌తో ఓట్లు తొలగించేందుకు కుట్ర..బెంగాల్ లో రైతుల ఓట్లను కూడా తొలగించారు: మీనాక్షి నటరాజన్

బీజేపీ ప్రభుత్వం సర్ పేరుతో భారీగా ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ఆరోపించారు. నేడు ఓట్ల చోరీకి పాల్పడుతున్న బీజేపీ రేపు కాంగ్రెస్ సీట్లను చోరీ చేస్తుందని విమర్శించారు.