సర్పంచ్‌గా యూట్యూబ్ స్టార్.. జనం కోసం నడుం కట్టిన జానపద కళాకారిణి శ్రీవాణి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జానపద గేయాలకు నాట్యాభినయంతో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గౌరవేణి శ్రీవాణి ఇప్పుడు గ్రామ పాలన బాధ్యతలు చేపట్టారు. ఇల్లంతకుంట మండలం బోటుమీదపల్లె గ్రామ సర్పంచ్‌గా శ్రీవాణి గెలుపొందారు. ఎన్నికల్లో విజయం సాధించడం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు...