సర్పంచులకు సమస్యల సవాళ్లు!.. రెండేండ్ల తర్వాత కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

గ్రామ పంచాయతీల్లో ఇవాళ కొత్త పాలకవర్గాలు కొలువు దీరనున్నాయి. పాత పాలకవర్గాల సమయం ముగిసిన రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు బాధ్యతలు తీసుకోబోతున్నాయి. ఖమ్మం జిల్లాలో 566, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 468 పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.