గ్రామాల్లో ప్రజాస్వామ్య పండుగకు వేళైంది. గత రెండేండ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెల్లో నేడు కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.