సర్పంచ్ గా తండ్రి గెలుపు..వినూత్నంగా మొక్కు తీర్చుకున్న కొడుకు

ఎన్నికల టైంలో వాగ్దానాలు వింతవింతగా ఉంటాయి.. స్థానికల సంస్థల ఎన్నికలు ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అయితే మరీ వింతగా ఉంటాయి. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చిన హామీలు మరీవింతగా ఉన్నాయి.