సర్వీస్ డాక్టర్లకు అన్యాయం చేయొద్దు : టీజీజీడీఏ

రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొత్త నియామకాలు చేపట్టే ముందు.. అర్హులైన సర్వీస్ డాక్టర్ల సరెండర్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం (టీజీజీడీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.