సుల్తానాబాద్ పట్టణంలోని అభిమాని ఇంటికి మంత్రి వివేక్ వెంకటస్వామి

సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, కాకా అభిమాని ధరడే శ్యామ్, సుచిత దంపతుల కొడుకు ఆద్విక్ పుట్టిన రోజుకు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.