సలార్‌‌-ఇ-మిల్లత్‌‌ ఎడ్యుకేషనల్‌‌ ట్రస్ట్‌‌నిర్మాణాలపై యథాతథస్థితి..మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

బండ్లగూడ మండలం కేశవగిరి కాలనీలోని సలార్‌‌-ఇ-మిల్లత్‌‌ ఎడ్యుకేషనల్‌‌ ట్రస్ట్‌‌ భవన నిర్మాణాలకు సంబంధించి యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.