స్లోవేకియాలో మోదీకి అరుదైన స్వాగతం.. వందేమాతరంతో ఆహ్వానం

స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన స్వాగతం లభించింది. రాజధానిలో అడుగుపెట్టిన మోదీకి వందేమాతరంతో ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా ప్రత్యేకంగా బ్రెడ్ అండ్ సాల్ట్‌తో ఆహ్వానం అందించారు. గతంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాకు వచ్చిన సందర్భంలో జాతీయ గీతాన్ని కూడా ఆలపించారు. ప్రధాని మోదీని ప్రవాస భారతీయులు కూడా కలిశారు. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ ఫ్రాన్స్ నుంచి స్లోవేకియాకు వెళ్లారు.