హైకోర్టులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ షావిలి పిటిషన్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి మండలంలోని తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఆయన సోదరుడు అశోక్ కుమార్ షావిలి హౌకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.