హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తికి ఊరట

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలో తమ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారంటూ హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి అభినంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షావిలి, ఆయన సోదరుడు అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షావిలి దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వారికి ఉపశమనం లభించింది.