హైకూ మూవీ షూటింగ్ పూర్తి..

‘కోర్ట్‌‌‌‌’ ఫేమ్ శ్రీదేవి, ఏగన్‌‌, ఫెమినా జార్జ్‌‌ లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం ‘హైకూ’.  యువరాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  డా. డి. అరుళానందు, మాథేవో అరుళానందు నిర్మిస్తున్నారు