హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి 2 రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్'!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని విభాగాల ఉద్యోగుల కోసం వారానికి రెండు రోజుల పాటు 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తూ కొత్త హైబ్రిడ్ పాలసీని తీసుకువచ్చింది. దీంతో ప్రధాని పిలుపునకు సానుకూలంగా స్పందించిన తొలి పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది.