హైడెన్సిటీ సాగుతో... అధిక దిగుబడి.. 12 నుంచి 14 క్వింటాళ్లు దిగుబడి వచ్చే చాన్స్

మంచిర్యాల, వెలుగు : పత్తి సాగులో తక్కువ విస్తీర్ణం, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక సాంద్రత సాగు విధానం (హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్-) తీసుకొచ్చింది.