హైదరాబాదులో ఏసీబీసోదాలు..R&B ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో తనిఖీలు.. ఏకకాలంలో 11 చోట్ల సోదాలు

హైదరాబాద్ లో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని పసిగట్టారా ఇక అంతే వారి ఇళ్లపై ఏసీబీ స్టాఫ్ వాలిపోతుంది. ఇలా ఉండగా ఈ రోజు ఉదయం ( జూన్ 9) హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ముమ్మర సోదాలు చేపట్టారు.