హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

హైదరాబాద్‏లోని ఫలక్‌నుమా సబ్‌స్టేషన్‌ పరిధిలో చెట్లకొమ్మల నరికివేత, ఇతర పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ సీబీడీ రాజేందర్‌ సింగ్‌ తెలిపారు.