హైదరాబాద్లోని అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో హైడ్రా (HYDRAA) అధికారులు ఈరోజు (శనివారం) కూల్చివేతలు చేపట్టారు. హస్మత్పేట్ ప్రాంతంలోని సర్వే నంబర్-1 చత్రిగడ్డ వద్ద అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు రంగంలోకి దిగారు.