హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పరిధిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో ఉన్న హీరో షోరూం‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు షోరూం అంతటా వ్యాపించడంతో సిబ్బంది, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.