హైదరాబాద్: కమాన్లు ఇక కళకళ...రిపేర్లకు రూ.11 కోట్లిచ్చిన సర్కారు

పాతబస్తీలోని ఎనిమిది చారిత్రక కమాన్ల (గేట్‌‌‌‌వేలు) పునరుద్ధరణ, రిపేర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11.86 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.