హైదరాబాద్ మ్యూజియంలో.. వెయ్యేళ్ల నాటి అల్లాదుర్గం వర్ణ చిత్రాలు

మెదక్ మండలం అల్లాదుర్గం(ప్రాచీన నామం శ్రీవర్ధనకోట)లో 1967లో జరిగిన తవ్వకాలలో వెలుగు చూసిన వెయ్యేళ్ల నాటి అరుదైన కుడ్య చిత్రాలు ప్రస్తుతం హైదరాబాద్ లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియంలో భద్రపరచి ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బుర్ర సంతోష్ తెలిపారు.