హైదరాబాద్ లో ఆగిపోయిన సీఎం చంద్రబాబు కాన్వాయ్... పది నిమిషాల పాటు ట్రాఫిక్ లోనే...
ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ హైదరాబాద్ లో రోడ్డు మీద ఆగిపోయింది. శనివారం ( మే 9 ) బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో వెళ్తుండగా...ట్రాఫిక్ లో కొద్దిసేపు ఆగిపోయింది సీఎం చంద్రబాబు