హైదరాబాద్ లో రూ.1.32 లక్షల చైనా మాంజా సీజ్

సంక్రాంతికి నెల రోజుల ముందే సిటీని చైనా మాంజా వణికిస్తుంది. నిషేధం ఉన్నప్పటికీ సింథటిక్, చైనా మాంజా అమ్మకాలు, వాడకం యథేచ్చంగా సాగుతోంది.