హిందువుల ఊచకోతపై అమెరికా ఆందోళన.. బంగ్లాలో మతోన్మాద చర్యలు ఆపాలని డిమాండ్

బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై సాగుతున్న అమానవీయ మూకదాడులు ఇప్పుడు ప్రపంచ దేశాల మనస్సాక్షిని నిలదీస్తున్నాయి. నిందారోపణల పేరుతో హిందూ యువకుడు దీపూ చంద్రదాస్‌ను వేలాది మంది చూస్తుండగానే ప్రాణాలు తీసిన తీరు అంతర్జాతీయ సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ కిరాతక ఉదంతంపై అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మతోన్మాదంతో సాగుతున్న ఈ విద్వేష చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచం తన గళం వినిపించాలి అని పిలుపునిచ్చారు.