హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలకు వారం పాటు బ్రేక్... ఇరాన్, అమెరికాల మధ్య డీల్!

దోహాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య వేర్వేరుగా జరిగిన పరోక్ష సమావేశాలు సానుకూల పురోగతిని సాధించాయని ఖతార్ తెలిపింది. ఈ క్రమంలోనే ఇరుదేశాలు వారం రోజుల పాటు ఉద్రిక్తతలను తగ్గించుకునే ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. , News News, Times Now Telugu