హర్యానాలో శ్రీవారి వేడుకలు.. ధర్మక్షేత్రం కురుక్షేత్రలో( జూన్ 25 – జూలై 3) శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

హర్యానా రాష్ట్రంలోని పుణ్యక్షేత్రమైన కురుక్షేత్ర శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 25 నుండి జూలై 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందుగా జూన్ 24న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ తో ప్రారంభమవుతుంది.