హరివంశ్ నారాయణ్ సింగ్ హ్యాట్రిక్... రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా మూడోసారి ఎన్నిక...

రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే తరపున హరివంశ్ పేరును ప్రతిపాదించారు జేపీ నడ్డా, నిర్మలాసీతారామన్ వంటి కేంద్ర మంత్రులు