హరీష్ రావు కాళేశ్వరంపై త‌ప్పుడు ప్రచారం మానుకోవాలి : ఆది శ్రీనివాస్

కాళేశ్వరం ద్వారా నీటిని ఎత్తిపోస్తే జ‌రిగే ప‌రిణామాల‌ను సీఎం చాలా స్పష్టంగా వివ‌రించారని ఆది శ్రీనివాస్ అన్నారు.