హీరో అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి..గచ్చిబౌలి పీఎస్ కేసు నమోదు

హీరో అఖిల్ రాజ్ కు డెలివరీ బాయ్ తో జరిగిన గొడవ వివాదాస్పదంగా మారింది. మంగళవారం (జూన్ 30) సాయంత్రం కొందరు దుండగులు అఖిల్ రాజ్ ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. దీంతో తనపై దాడి జరిగిందని అఖిల్ రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు.