హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులకు అండగా ఉంటాం.. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్
మణుగూరు, వెలుగు: హెవీ వాటర్ ప్లాంట్ ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.