హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి..ఆర్  కృష్ణయ్య  డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించకపోతే వేలాది మంది విద్యార్థులతో ప్రజా భవన్ ను స్వాధీనం చేసుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్  కృష్ణయ్య హెచ్చరించారు.