హుస్నాబాద్లో ‘గ్లాస్ హార్ట్’... తెలంగాణలోనే తొలి గ్లాస్ బ్రిడ్జి

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద హార్ట్ షేప్‌లో గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా సాగుతోంది. మరో 15 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తై పర్యాటకులకు అందుబాటులో రానుంది.