గోధ్రాలో అద్భుతం: 100% ముస్లిం ఓటర్లు ఉన్న వార్డులో హిందూ మహిళ గెలుపు..

సాధారణంగా మతపరమైన అంశాలతో వార్తల్లో ఉండే గోధ్రా నగరం, 2026 స్థానిక ఎన్నికల్లో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. గోధ్రా పట్టణంలోని వార్డ్ నంబర్ 7లో ఓటర్లందరూ ముస్లింలే. అయితే, ఈ వార్డు నుండి అపేక్షాబెన్ నైనేష్‌భాయ్ సోని అనే హిందూ మహిళ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయం సాధించారు. .....................