ఫొటో ఫీచర్ : జూ పార్కులో పిల్లల సందడి : షెడ్ల కింద సేదతీరుతున్న జంతువులు..

హైదరాబాద్ సిటీలోని జూ పార్క్ కళకళలాడుతోంది. వేసవి సెలవులు కావటంతో పిల్లలతో సందడిగా ఉంది. జంతువులను చూసేందుకు పేరంట్స్ తో కలిసి పిల్లలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఎండ ఎక్కువగా ఉండటంతో.. చెట్ల కింద సేదతీరుతున్నారు సందర్శకులు. మండే ఎండల నుంచి జంతువుల రక్షణ కోసం జూ పార్కులో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. అదే