100 పడకల ఆస్పత్రిని వర్ధన్నపేటలోనే నిర్మిస్తామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. ఆస్పత్రిని వేరే చోటుకు తరలిస్తారన్న ప్రచారంతో అఖిలపక్ష నాయకులు శుక్రవారం వర్ధన్నపేట పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం క్యాంప్ఆఫీస్లో ఎమ్మెల్యేను కలిశారు.