100 Beds, But 200 Inpatients బెడ్లు 100.. ఇన్‌పేషెంట్లు 200 మంది

100 Beds, But 200 Inpatients సీతంపేట ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. మహిళలు, జనరల్‌, చిన్నారుల వార్డులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా జ్వరపీడితులు ఎక్కువగా వస్తుండడంతో ఇన్‌పేషెంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆసుపత్రిలో ఉన్న బెడ్లు అన్ని నిండిపోయాయి.