13 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతం మేడ్చల్లో అత్యధికం.. వికారాబాద్లో అత్యల్పం

రంగారెడ్డి, వికారాబాద్​, మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాల్లోని 13 మున్సిపాల్​స్థానాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికలు చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని 126 వార్డుల్లో 1,76,023 మంది ఓటర్లుండగా 1,39,044 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.