15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడు?.. ఆస్తి, లగ్జరీ కార్ల వివరాలు ఇవే!
Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ సంచలనం సృష్టిస్తున్న 15 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సంపాదన ఎంత అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.