150 రోజులు అప్రమత్తంగా ఉండాలి..నెల రోజుల్లో పడాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురుస్తోంది : మంత్రి పొన్నం

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.