16 ఏండ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలి : ఎంపీ కడియం కావ్య

దేశవ్యాప్తంగా 16 ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ విధించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం లోక్ సభలో పబ్లిక్ ఇంపార్టెన్స్ కింద ఈ అంశాన్ని లేవనెత్తారు.