1/70 చట్టాన్ని అమలు చేయాలి

ఆదివాసీల రక్షణకు ఉద్దేశించిన 1/70 చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, జేఏసీ జిల్లా అధ్యక్షుడు బిడ్డిక శ్రీను డిమాండ్‌ చేశారు.