More surveillance on technological crimes సాంకేతిక నేరాలపై మరింత నిఘా

More surveillance on technological crimes సాంకేతిక నేరాలపై మరింతగా నిఘా పెట్టాలని... పోలీసు, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఉండి శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో అర్ధసంవత్సర నేర సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది.