20-22 ఏళ్లు వచ్చాక మాట్లాడుకుందాం.. అప్పుడే సచిన్‎తో పోల్చొద్దు: వైభవ్‏పై కపిల్ దేవ్ కామెంట్స్

15 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రపంచంలో రికార్డులు తిరగరాస్తోన్న టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.