25 ఏళ్లలోపు వారికి గుడ్ న్యూస్.. L&T సహకారంతో ఉచిత శిక్షణ, స్టైఫండ్ కూడా ..

నిరుద్యోగ యువతకు విశాఖపట్నంలోని సీఈఎంఎస్ మంచి అవకాశం కల్పిస్తోంది. నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ, వసతితో పాటుగా స్టైఫండ్ కూడా అందిస్తోంది. ఐటీఐ చదివిన పాతికేళ్లలోపు వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలోని యువత ఇందుకు అర్హులు. జనవరి 19లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.