27 నుంచి ఇందిరమ్మ స్కీమ్ కొత్త ఏఈలకు ట్రైనింగ్

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌‌‌‌కు కొత్తగా 246 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ)లు జాయిన్ అయ్యారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వీరిని హౌసింగ్ కార్పొరేషన్ ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా నియమించుకుంది.