30 వేల కోట్ల మెట్రో రైల్ఆస్తులపై సీఎం కన్ను..హైదరాబాద్ మెట్రో రైలుపై సీఎం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రామాలు: కేటీఆర్

హైదరాబాద్​ మెట్రోకు చెందిన రూ. 30 వేల కోట్ల విలువైన 280 ఎకరాల భూమిపై సీఎం రేవంత్​రెడ్డి కన్ను పడిందని బీఆర్ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ఆరోపించారు. మెట్రో రైలు ఆస్తులను తన కుటుంబ సభ్యులకు, అన్నదమ్ములకు, అనుచరులకు అప్పజెప్పే భారీ కుంభకోణం జరుగుతోందన్నారు.