3,035 మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు!

బిహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేక్ డాక్యుమెంట్లతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన 3035 మందిని డిస్మిస్ చేసినట్టు జాతీయ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.