35 మందితో విజయ్ కేబినెట్.. కాంగ్రెస్, వీసీకే పార్టీలకు మంత్రి పదవులు!

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న చిన్న పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, వీసీకే పార్టీలకు కూడా కేబినెట్‌లో చోటు ఇచ్చేందుకు విజయ్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక లెఫ్ట్ పార్టీలు బయటి నుంచే మద్దతు ఇస్తామని తెలిపాయి. ఇక గవర్నర్‌ను కలిసి.. తన మెజార్టీ నిరూపించుకుని.. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కుతాయి అనేది ఇప్పుడు తమిళనాట ఆసక్తికరంగా మారింది.