4×400 రిలేలో స్వర్ణం.. తెలంగాణ కీర్తిని చాటిన ప్రవళిక: సీఎం రేవంత్ విషెస్

చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026లో మహిళల 4x400 రిలే పరుగుపందెంలో స్వర్ణ పతకం సాధించిన నారిమళ్ల ప్రవళికకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.